క్రేజి టైటిల్ ని కొట్టేసిన మాస్ మాహారాజ | Raviteja New Movie Title Confirmed | i5 Network

క్రేజి టైటిల్ ని కొట్టేసిన మాస్ మాహారాజ | Raviteja New Movie Title Confirmed | i5 Network || మాస్ మహారాజా ‘క్రాక్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ లు ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED డెత్ మిస్టరీ కేసు కాస్తా డ్రగ్స్ కేసుగా మారింది...!
×