ఫేక్ వ్యూస్ కుంభకోణంలో మరో సెలబ్రిటీ | Facts about Top Celebrity over fake views in Social Media

ఫేక్ వ్యూస్ కుంభకోణంలో మరో సెలబ్రిటీ | Shocking Facts Revealed on Top Celebrity over fake views in social media || i5 Network మార్కెట్లో ప్రతిదీ ఫేక్. ఒరిజినల్ కి నకిలీలు ఎన్నో పుట్టుకు రావడం చూస్తున్నదే. ఉప్పు పప్పు కారం నూనెలు చివరికి బీర్ బ్రాందీల్లోనూ నకిలీల గోలే. ఈ జబ్బు ఇటు సోషల్ మీడియాలకు అంటుకుంది. ఇక్కడ పెను ప్రమాదకరంగా మారింది పరిస్థితి. వ్యూవర్ షిప్ ని బట్టి.. అనుచరులు ఎంతమంది ఉన్నారు? అన్నదానిని బట్టి కార్పొరెట్ కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచారానికి సెలబ్రిటీల్ని ఎంచుకుంటున్నాయి. భారీ మొత్తాల్ని చెల్లిస్తున్నాయి. అయితే అసలు సెలబ్రిటీలు ఇన్ స్టా.. ట్విట్టర్ లో లేకుండానే వారి పేరుతో రకరకాల నకిలీలు చెలామణి అయిపోతున్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED గోవాలో డ్రగ్స్ ఇంత ఈజీగా దొరకుతుందా?
×