అల్లు అర‌వింద్ కి చిరంజీవి మ‌ళ్లీ షాకిచ్చారా? Chiranjeevi big shock to ALlu Aravind? i5 Network

అల్లు అర‌వింద్ కి చిరంజీవి మ‌ళ్లీ షాకిచ్చారా? Chiranjeevi big shock to ALlu Aravind? i5 Network అన్నీ అనుకున్నట్టే జరిగితే మెగాస్టార్ రీలాంచ్ మూవీని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చేయాల్సింది. కానీ ఛాన్స్ మిస్. మధ్యలో చరణ్ రంగ ప్రవేశం చేశారు. మదర్ సెంటిమెంట్ తో సొంతంగా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ ని ప్రారంభించి డాడీ చిరంజీవిని రీలాంచ్ చేశారు రామ్ చరణ్. నాన్నగారితో సినిమా చేయాలనేది అమ్మ కోరిక. అందుకే ఈ బ్యానర్ ని ప్రారంభించి `ఖైదీనంబర్ 150` చేస్తున్నానని రామ్ చరణ్ అప్పట్లో అన్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED గోవాలో డ్రగ్స్ ఇంత ఈజీగా దొరకుతుందా?
×