Reasons Behind Why Silence On Megastar Chiranjeevi Birthday Celebrations? i5 Network

Reasons Behind Why Silence On Megastar Chiranjeevi Birthday Celebrations? i5 Network మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వస్తోంది అంటే అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. నెలరోజులు ముందుగానే సంబరాలు మొదలైపోయేవి. కానీ ఈసారి క్రైసిస్ కారణంగా ఆ దూకుడు నెమ్మదించినట్టే కనిపిస్తోంది. అసలే హైదరాబాద్ సహా అన్ని నగరాల్లో మహమ్మారీ విజృంభిస్తోంది. ఆ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే సోషల్ మీడియాల్లో మెగా అభిమాన సంఘాలు మాత్రం బాస్ బర్త్ డే హంగామాను కొనసాగించేందుకు సంసిద్ధంగానే ఉన్నాయని అర్థమవుతోంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED డెత్ మిస్టరీ కేసు కాస్తా డ్రగ్స్ కేసుగా మారింది...!
×