ఓ రేంజిలో త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీ । Trivikram Busy with NTR Movie Script Work | i5 Network

ఓ రేంజిలో త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీ । Trivikram Busy with NTR Movie Script Work | i5 Network || టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అరవింద సమేత' సినిమా తర్వాత రెండో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని బ్యానర్తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందట. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తైయిన తర్వాత బ్రేకులు లేకుండా త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED సంక్రాంతికి బాలయ్య సినిమా సాధ్యమేనా? Balakrishna #BB3 Movie Updates | i5 Network
×