అక్కినేని ఫ్యామిలీలో నాగ్ తర్వాత సామ్ దే హవా? Samantha Domination in Akkineni's Family? i5 Network

అక్కినేని ఫ్యామిలీలో నాగ్ తర్వాత సామ్ దే హవా? Samantha Domination in Akkineni's Family? i5 Network || టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే నటుల్లో ఒకరైన నటసామ్రాట్ నాగేశ్వరరావు లెగసీని ఇప్పుడు ఆయన వారసుడు నాగార్జున కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన 'కింగ్' నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. వరుస సినిమాలు చేస్తూ దూకుడు చూపిస్తున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED సుశాంత్ మరణానికి 5 రోజుల ముందు.. స్నేహితుడి సంచలన విషయాలు
×