సుశాంత్ బ్యాంక్ స్టేట్మెంట్ తో బయటపడ్డ నిజాలు | Sushant Singh Death case turns Mystery | i5 Network

సుశాంత్ బ్యాంక్ స్టేట్మెంట్ తో బయటపడ్డ నిజాలు | Sushant Singh Death case turns Mystery | i5 Network || బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. ముందు నుంచి సుశాంత్ సూసైడ్ పై అనుమానాలున్నాయని సీబీఐకి కేసుని అప్పగించాలనే డిమాండ్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో సుషాంత్ ఆత్మహత్య వెనుక అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సుశాంత్ తండ్రి కేకే సింగ్ అతని మరణానికి రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులను బాధ్యులను చేస్తూ జులై 26న వారిపై బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED సుశాంత్ మరణానికి 5 రోజుల ముందు.. స్నేహితుడి సంచలన విషయాలు
×