Shocking: Pawan Fans worried about Pawan Kalyan to attend Hero Nithin Marriage | i5 Network

Shocking: Pawan Fans worried about Pawan Kalyan to attend Hero Nithin Marriage | i5 Network యూత్ స్టార్ నితిన్ తన ప్రేయసి షాలిని కందుకూరిని వివాహమాడుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 26న హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ హోటల్లో ఈ జంట వివాహం కుటుంబ సభ్యులు.. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో చాలా సింపుల్ గా జరగనుంది. తొలుత సిటీ ఔట్ స్కర్ట్స్ లోని ఓ ఫామ్ హౌస్ లో పెళ్లికి ప్లాన్ చేస్తున్నారని ప్రచారమైనా వెన్యూ ఫలక్ నుమా ప్యాలెస్ కి షిఫ్టయ్యిందని తాజా కథనాలు స్పష్ఠతనిస్తున్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED సుశాంత్ సింగ్ ఖాతా నుంచి ఎన్ని కోట్లు మాయం అయ్యాయో తెలుసా? i5 Network
×