Director Harish Shankar Interesting Comments On Power star Pawan Kalyan | i5 Network

Director Harish Shankar Interesting Comments On Power star Pawan Kalyan | i5 Network || టాలీవుడ్ ఇండస్ట్రీలోకి షాక్ సినిమాతో దర్శకుడిగా మారాడు హరీష్ శంకర్. 2011లో ‘మిరపకాయ్’తో మంచి హిట్ అందుకొని ఆ వెంటనే ‘గబ్బర్సింగ్’తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ గతేడాది ‘గద్దలకొండ గణేష్’ సినిమాలతో మంచి జోష్ లో ఉన్నాడు హరీష్. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED పవర్ స్టార్ బర్త్ డే: అభిమానులకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్ | PSPK New Movie Announcement | i5 Network
×