త్వరలో సినిమా థియేటర్స్ ఓపెన్? Movie Theaters reopen in Telugu States? i5 Network

త్వరలో సినిమా థియేటర్స్ ఓపెన్? Movie Theaters reopen in Telugu States? i5 Network వైరస్ వ్యాప్తి చెందుతున్న తొలి నాళ్లలోనే కేంద్రం అలెర్ట్ అయ్యి లాక్ డౌన్ విధించింది. దాదాపు రెండు నెలల కఠిన ఆంక్షల నడుమ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక జూన్ నుంచి దేశం అన్ లాక్ లోకి వెళ్లింది. అయితే అన్నింటిని తెరిచేలా సడలింపులు ఇచ్చిన కేంద్రం.. సినిమాలు థియేటర్లకు మాత్రం అన్ లాక్ లో అవకాశం ఇవ్వలేదు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED పవర్ స్టార్ బర్త్ డే: అభిమానులకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్ | PSPK New Movie Announcement | i5 Network
×