అమితాబ్ పాజిటివ్ పై రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు | RGV On Amithab Positive Case | i5 Network

అమితాబ్ పాజిటివ్ పై రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు | RGV On Amithab Positive Case | i5 Network || బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ తోపాటు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని అమితాబ్ - అభిషేక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ అభిమానులు అధైర్య పడొద్దని.. జాగ్రత్తగా ఉండమని పిలుపునిచ్చారు. అమితాబ్ - అభిషేక్ లు ఇద్దరు ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED పవర్ స్టార్ బర్త్ డే: అభిమానులకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్ | PSPK New Movie Announcement | i5 Network
×