సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ లో దావూద్ లింక్? Dawood Hand in Sushanth Death? i5 Network

సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ లో దావూద్ లింక్? Dawood Hand in Sushanth Death? i5 Network || బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ను దావూద్ గ్యాంగ్ హత్య చేసిందని `ఎన్.కె.సూద్ అనే మాజీ రా(RAW) అధికారి ఆరోపించడం తాజాగా ముంబై వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆయన ఓ వీడియో సందేశం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడం సంచలనమైంది. వీడియోలో సూద్ ఆరోపణ ఇలా ఉంది. దావూద్ ఇబ్రహీం ముఠా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ను ఫోన్ లో బెదిరించిందని.. దీంతో సుశాంత్ తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యాడని ఆయన చెప్పారు. దావూద్ ముఠా మాత్రమే కాదు... సుశాంత్ సన్నిహితులు కూడా ఈ కుట్రలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED పవర్ స్టార్ బర్త్ డే: అభిమానులకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్ | PSPK New Movie Announcement | i5 Network
×