మాస్ మహారాజా సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోందా? Ravi Teja Movie to Release in OTT? i5 Network

మాస్ మహారాజా సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోందా? Ravi Teja Movie to Release in OTT? i5 Network మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల వలన గత నాలుగు నెలలుగా సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.. థియేటర్స్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అయ్యాయి. దీంతో సినిమాలన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఇది ఎంత కాలం కొనసాగుతుందో.. థియేటర్స్ ఓపెన్ చేసినా మునుపటిలా ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అని ఆలోచించిన నిర్మాతలు తమ సినిమాను డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేసుకుంటున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED ఆ సినిమా దెబ్బకు టాలీవుడ్ అంటే భయం వేసింది | Reasons Behind Why katrina kaif avoid Tollywood?
×