అడ్వాన్సులు తీసుకోడానికి ఆలోచిస్తున్న స్టార్ డైరెక్టర్? Boyapati Movie with Balayya | i5 Network

అడ్వాన్సులు తీసుకోడానికి ఆలోచిస్తున్న స్టార్ డైరెక్టర్? Boyapati Movie with Balayya | i5 Network || టాలీవుడ్ లో మాస్ చిత్రాల డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి శ్రీను. స్టార్ హీరోలైన బాలకృష్ణ - వెంకటేష్ - రవితేజ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ లాంటి వారితో ఊర మాస్ యాక్షన్ చిత్రాలను రూపొందించాడు. 'భద్ర' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన బోయపాటి శీను తన 15 ఏళ్ల కెరీర్ లో కేవలం 8 సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేసాడు. స్లో అండ్ స్టడీగా సినిమాలను రూపొందిస్తూ మాస్ ఆడియన్స్ లో తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED మొన్న సుషాంత్: ముంబయిలో మరో నటి సూసైడ్? Mumbabi Artist Commits Sucide? i5 Network
×