Renu Desai Reveals Shocking facts about Akira Movie Entry | i5 Network

Renu Desai Reveals Shocking facts about Akira Movie Entry | i5 Network || పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంటర్ ఫెయిలై ఏదీ సాధించలేనని ఆత్మహత్యకు ప్రయత్నించడం.. ఆ తర్వాత అన్నయ్య బుద్ధి చెబితే.. అనుకోకుండానే సినిమాల్లోకి రావడం.. ఇక్కడ హీరోగా పెద్ద సక్సెస్ అవ్వడం అదంతా ఒక పెద్ద స్టోరీ. అన్నయ్య తర్వాత మళ్లీ ఆ స్థానాన్ని ఆక్రమించిన తమ్ముడిగా అతడి పేరు ప్రఖ్యాతులు స్కైని టచ్ చేశాయి. సౌత్ లో సూపర్ స్టార్ గా తనని తాను నిరూపించుకున్నారు పవన్. తాను ఏం చేసినా మనసు పెట్టి చేస్తానని అలా చేస్తే సక్సెస్ దూరమవ్వదని పవన్ చెబుతుంటారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED పవర్ స్టార్ బర్త్ డే: అభిమానులకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్ | PSPK New Movie Announcement | i5 Network
×