టిక్ టాక్ బ్యాన్ పై టాలీవుడ్ యువ హీరోల రియాక్షన్ | Heroes Reaction On Tiktok Ban | i5 Network

టిక్ టాక్ బ్యాన్ పై టాలీవుడ్ యువ హీరోల రియాక్షన్ | Heroes Reaction On Tiktok Ban | i5 Network || భారత సార్వభౌమాధికారం సమగ్రత శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందంటూ టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లను నిషేధిస్తూ కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009లోని 69వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Reasons Behind Why Silence On Megastar Chiranjeevi Birthday Celebrations? i5 Network
×