బుల్లి తెర స్టార్ కు వైరస్ పాజిటివ్ | Positive Case to Star TV Actor in Tollywood | i5 Network

బుల్లి తెర స్టార్ కు వైరస్ పాజిటివ్ | Positive Case to Star Actor in Tollywood | i5 Network || తెలుగు సినిమా మరియు బుల్లి తెర పరిశ్రమను మహమ్మారి వైరస్ భయపెడుతోంది. షూటింగ్స్ కు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో సీరియల్స్ మరియు షో ల షూటింగ్స్ జరుగుతున్నాయి. కొన్ని సినిమాల షూటింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ సమయంలో సినిమా మరియు సీరియల్ సెలబ్రెటీలకు వైరస్ మహమ్మారి పాజిటివ్ వస్తోంది. దాంతో షూటింగ్స్ కు మళ్లీ బ్రేక్ పడనుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED గోవాలో డ్రగ్స్ ఇంత ఈజీగా దొరకుతుందా?
×