KGF Hero Yash Plans Next Movie Director | #KGF | #KGF2 | #Yash | i5 Network

KGF Hero Yash Plans Next Movie Director | #KGF | #KGF2 | #Yash | i5 Network || 'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో కన్నడ రాకింగ్ స్టార్ యష్. కన్నడ సినిమా చరిత్రలోనే అత్యధికంగా వసూళ్లు అందుకున్న హీరోగా బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లలో కూడా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసాడు. కన్నడ హీరో కూడా పాన్ ఇండియా మూవీస్ కూడా చేయగలరని నిరూపించాడు యష్. ఒక సీరియల్ నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన యష్ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ శాండిల్ వుడ్ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం 'కన్నడ బాహుబలి' అని పిలవబడుతున్న 'కేజీఎఫ్' సినిమాకి సీక్వెల్ గా 'కేజీఎఫ్' చాప్టర్ 2 సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED సుశాంత్ సింగ్ ఖాతా నుంచి ఎన్ని కోట్లు మాయం అయ్యాయో తెలుసా? i5 Network
×