30 ఏళ్లుగా ఏ ఇండియన్ స్టార్ కు దక్కని గౌరవం ప్రభాస్ కు దక్కింది | #Prabhas New Record | i5 Network

30 ఏళ్లుగా ఏ ఇండియన్ స్టార్ కు దక్కని గౌరవం ప్రభాస్ కు దక్కింది | i5 Network || బాహుబలి చిత్రంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడని అనుకుంటున్నాం. కాని బాహుబలి చిత్రంతో ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు. ఆ విషయంను నిరూపిస్తూ ప్రభాస్ తాజాగా రష్యాకు చెందిన ఒక ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నాడు. ఆ అవార్డు ఇండియన్ సినిమా పరిశ్రమకు చెందిన రాజ్ కపూర్ కు 30 ఏళ్ల క్రితం వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లుగా ఏ ఇండియన్ స్టార్ కూడా ఆ అవార్డును పొందలేక పోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు బాహుబలి సినిమాతో రష్యా ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ కు ఆ అవార్డు దక్కింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ లో హీరో ఎవరో తెలుసా? Arjun Reddy Director Sandeep Reddy New Movie?
×