RRR ట్రయిల్ షూట్ పైనే ఇండస్ట్రీ ఆధారపడి ఉందా? Tollywood Industry to Depends On RRR Trail Shoot?

RRR ట్రయిల్ షూట్ పైనే ఇండస్ట్రీ ఆధారపడి ఉందా? Tollywood Industry to Depends On RRR Trail Shoot? దేశంలో లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా పైగా షూటింగులు అన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వాలు షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేటి నుండి తెలంగాణలో షూటింగులు మొదలవ్వాల్సి ఉంది. మొత్తానికి షూటింగ్ కోసం అనుమతులు అయితే వెంటాడి వేటాడి తెచ్చుకున్నా.. ఇప్పట్లో షూటింగులు మొదలు పెట్టడానికి నిర్మాతలు మాత్రం సిద్దంగా లేరని వార్తలు వస్తున్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED భారీ పెట్టుబడితో మెగా హీరోలు మెగా బస్తీ బిజినెస్? i5 Network
×