మల్లీశ్వరిగా రకుల్ ప్రీత్? Rakul Preet Singh Turns Karnam Malleswari? i5 Network

మల్లీశ్వరిగా రకుల్ ప్రీత్? Rakul Preet Singh Turns Karnam Malleswari? i5 Network టాలీవుడ్ లో దాదాపుగా యంగ్ స్టార్ హీరోలందరి రొమాన్స్ చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈమె కెరీర్ గ్రాఫ్ అలా పైకి వెళ్లి ఢమాల్ అంటూ కింద పడిపోయింది. ప్రస్తుతం తెలుగు తమిళంలో ఈమెకు ఆఫర్లే లేవని చెప్పుకోవచ్చు. దాంతో రకుల్ ను ఫేడ్ ఔట్ హీరోయిన్ అంటున్నారు. మరికొంత కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందంటున్న సమయంలో అనూహ్యంగా ఈమెకు కరణం మల్లీశ్వరి బయోపిక్ లో నటించే ఛాన్స్ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టీవీ ఇండస్ట్రీలో మహమ్మారి కలకలం: TV Artists effects on Positive Cases
×