హీరో నితిన్ సినిమాలో నిఖిల్ ఎంట్రీ? Hero Nikhil Entry in Nithin Movie? i5 Network

హీరో నితిన్ సినిమాలో నిఖిల్ ఎంట్రీ? Hero Nikhil Entry in Nithin Movie? i5 Network || 'అర్జున్ సురవరం’ సినిమాతో హీరో నిఖిల్ మళ్లీ కంబ్యాక్ అయ్యాడు. అంతేగాక అదే జోష్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్లో ఛాన్స్ కొట్టేశాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా క్రేజీ ఆఫర్ దక్కించుకున్నాడు నిఖిల్. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించనున్నాడు. సుకుమార్ రెండోసారి కథ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED మొన్న సుషాంత్: ముంబయిలో మరో నటి సూసైడ్? Mumbabi Artist Commits Sucide? i5 Network
×