Mahesh Babu SarkaruVaari Paata Poster Creates New Record in Social Media | i5 Network

Mahesh Babu SarkaruVaari Paata Poster Creates New Record in Social Media | i5 Network టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరూ తర్వాత ఆయన చేస్తున్న తాజా సినిమా 'సర్కారు వారి పాట'. ఈ అప్ కమింగ్ మూవీ 'సర్కారు వారి పాట' పై అంచనాలు మాత్రం ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మహేష్ 27వ సినిమా అధికారిక ప్రకటనతో పాటు టైటిల్ ని కూడా రివీల్ చేసి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు యూనిట్ వర్గాలు Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టిక్ టాక్ బ్యాన్ పై టాలీవుడ్ యువ హీరోల రియాక్షన్ | Heroes Reaction On Tiktok Ban | i5 Network
×