త్వరలోనే స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి? Is Nayanthara getting ready for marriage? i5 Network

త్వరలోనే స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి? Is Nayanthara getting ready for marriage? i5 Network || సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రస్తుతం అన్నీ ఇండస్ట్రీలలో పెద్ద సినిమాల ఆఫర్లు దక్కించుకుంటూ రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటుంది. దాదాపు పన్నెండేళ్లకు పైనే సినిమాలలో అలరిస్తున్న నయన్.. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యమిచ్చింది. గత కొన్నేళ్లుగా తన పంథా మార్చేసింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టిక్ టాక్ బ్యాన్ పై టాలీవుడ్ యువ హీరోల రియాక్షన్ | Heroes Reaction On Tiktok Ban | i5 Network
×