పెళ్లి కాక ముందే బౌండరీ కొట్టిన ప్లే బాయ్ | Hardik Pandya Announces Natasa Stankovic's Pregnancy

పెళ్లి కాక ముందే బౌండరీ కొట్టిన ప్లే బాయ్ | Hardik Pandya Announces Natasa Stankovic's Pregnancy | i5 Network | టీమిండియా ఆల్ రౌండర్ .. హార్డ్ హిట్టర్ హార్థిక్ పాండ్యా పెళ్లికి ముందే తండ్రయ్యాడు. తాను ప్రేమించిన నటాసా స్టాంకోవిక్ గర్భవతి అని హార్దిక్ స్వయంగా ప్రకటించాడు. అయితే ఇప్పటికే ఈ జంటకు నిశ్చితార్థమైంది. మగువల గుండెల్లో మారాజాగా పాపులరైన హిట్టర్ హార్థిక్ గత రెండేళ్లుగా నటాషాతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పలువురు బాలీవుడ్ నాయికలతో ఎఫైర్లు సాగిస్తున్నాడన్న వార్తల నడుమ వాటన్నిటికీ చెక్ పెట్టేస్తూ నటాషాని అందరికీ పరిచయం చేశాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Payal Rajput Latest Stunning Pose Hulchul in Social Media | i5 Network
×