సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ప్రగతి ఆంటీ | Pragathi Aunty Hulchul in Social Media | i5 Network

సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ప్రగతి ఆంటీ | Pragathi Aunty Hulchul in Social Media | i5 Network || స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా కనించే ప్రముఖ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకంటే డబుల్ వయసు ఉన్న హీరోలకు తన కంటే ఎక్కువ వయసు ఉన్న హీరోయిన్స్ కు కూడా అమ్మ పాత్రల్లో నటించింది. నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఒకప్పుడు చాలా పద్దతిగా ఉండే పాత్రల్లో పగ్రతి కనిపించే వారు. ఇప్పటికి కూడా సినిమాల్లో ఆమె చాలా పద్దతగా కనిపిస్తున్నారు. కాని సోషల్ మీడియాలో ప్రగతి చాలా ట్రెండీగా.. మోడ్రన్ డ్రస్ లతో అలరిస్తూ ఉంటుంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED సంక్రాంతికి బాలయ్య సినిమా సాధ్యమేనా? Balakrishna #BB3 Movie Updates | i5 Network
×