మహేష్ బాబు ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా? Mahesh Babu 1st Crush | i5 Network

మహేష్ బాబు ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా? Mahesh Babu 1st Crush | i5 Network ॥ సూపర్ స్టార్ మహేష్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా? ఇంతకీ ఏ వయసులో ఆయనకు ఫస్ట్ క్రష్ అయ్యిందో తెలుసా? తెలిస్తే షాక్ తింటారు. తన ఫస్ట్ క్రష్ మ్యాటర్ ఏమిటో మహేష్ మాటల్లోనే వింటే.. తనకు 26 వయసు ఉన్నప్పుడు ఫస్ట్ క్రష్ అయ్యిందని.. ఆమె ఎవరో కాదు నమ్రత శిరోద్కర్ అని చెప్పాడు మహేష్. ఆ తర్వాత తనతోనే లవ్ లో పడి పెళ్లాడేసిన సంగతి తెలిసిందే. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED సంక్రాంతికి బాలయ్య సినిమా సాధ్యమేనా? Balakrishna #BB3 Movie Updates | i5 Network
×