సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: మహేష్ త్రిపాత్రాభినయం | Bumper News to Mahesh Fans | i5Network

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్: మహేష్ త్రిపాత్రాభినయం | Bumper News to Mahesh Fans | i5 Network | పరశురామ్ దర్శకత్వంలో మహేష్ 27 సెట్స్ కెళ్లనున్న సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో వంశీ పైడిపల్లి నుంచి ప్రాజెక్టును పరశురామ్ టేకోవర్ చేసాడు. ఇక ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే (మే 31) రోజున ప్రారంభించనున్నారని ప్రచారం అవుతోంది. అంటే రేపు ఉదయం ఎలాంటి హంగామా లేకుండా అధికారికంగా ఠెంకాయ కార్యక్రమం చేసేయనున్నారని లీకులు అందుతున్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED డెత్ మిస్టరీ కేసు కాస్తా డ్రగ్స్ కేసుగా మారింది...!
×