పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ స్టోరీకి నాగబాబే కారణమా? Is nagababu main reason to Pawan Flops? i5 Network

పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ స్టోరీకి నాగబాబే కారణమా? Is nagababu main reason to Pawan Flops? i5 Network సినీ నటుడు - జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు వివాదాదస్పద ట్వీట్లతో తరచుగా విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ మీద ఏదైనా న్యూస్ వస్తే తప్పొప్పులు ఆలోచించకుండా నాగబాబు చాలా వేగంగా వాటిపై స్పందిస్తూ ఉంటారు. సినిమాల నుండి రాజకీయాలలోకి వచ్చినా నాగబాబు తీరు మాత్రం మారలేదని ఆయనపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED డెత్ మిస్టరీ కేసు కాస్తా డ్రగ్స్ కేసుగా మారింది...!
×