నందమూరి ఫ్యామిలీని దూరం పెడుతున్నారా? Why Tollywood Neglects Nandamuri Family? i5 Network

నందమూరి ఫ్యామిలీని దూరం పెడుతున్నారా? Why Tollywood Neglects Nandamuri Family? i5 Network || తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన నటుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు జాతి.. తెలుగు సినిమా ప్రపంచం గురించి ఎలుగెత్తి చాటి చెప్పారు. తెలుగు జాతి గురించి ప్రస్థావించాల్సి వచ్చిన ప్రతీసారి ఎన్టీఆర్ పేరు కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. అటు సినిమాలతో ఇటు రాజకీయాలతోను తెలుగు వారి గుండెల్లో చీర స్థాయిగా మిగిలిపోయారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED డెత్ మిస్టరీ కేసు కాస్తా డ్రగ్స్ కేసుగా మారింది...!
×