నాగబాబు మాటలపై బాలయ్య ఫ్యాన్స్ రియాక్షన్ | Balayya Fans Reaction On Nagababu Comments | i5 Network

నాగబాబు మాటలపై బాలయ్య ఫ్యాన్స్ రియాక్షన్ | Balayya Fans Reaction On Nagababu Comments | i5 Network ॥ టాలీవుడ్ సినీ పెద్దలు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చల నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. టాలీవుడ్ కి సంబంధించి ప్రభుత్వంతో జరుగుతున్న ఏ మీటింగ్ కి తనకు ఆహ్వానం లేదన్న బాలకృష్ణ.. తలసానితో కలిసి అందరూ హైదరాబాద్ భూములు పంచుకుంటున్నారా అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED డెత్ మిస్టరీ కేసు కాస్తా డ్రగ్స్ కేసుగా మారింది...!
×