అన్నాదమ్ములు ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు: Sai Sudha Files Cheating Case Against Shyam K Naidu

అన్నాదమ్ములు ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు: Sai Sudha Files Cheating Case Against Shyam K Naidu | i5 Network ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశారని వర్థమాన నటి సాయి సుధ పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఐదేళ్లుగా బాంధవ్యం కొనసాగిస్తున్నా.. ఇప్పుడు పట్టించుకోకపోవడం వల్లనే తాను పోలీసు గడప తొక్కాల్సి వచ్చిందని సాయి సుధ మీడియాకి వెల్లడించారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Payal Rajput Latest Stunning Pose Hulchul in Social Media | i5 Network
×