మీరు గిన్నెలు కడిగితే నేను సినిమా తీస్తా: RGV Sensational Comments On Telugu Heroes | i5 Network

మీరు గిన్నెలు కడిగితే నేను సినిమా తీస్తా: RGV Sensational Comments On Telugu Heroes | i5 Network అసలు ఇండియాలోనే వివాదాస్పద దర్శకుడు ఎవరంటే టక్కున చెప్పే పేరు రాంగోపాల్ వర్మ. దేశవ్యాప్తంగా రెండు నెలల నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్లో ఆర్జీవీ కరోనా పై ఓ పాట పాడిన విషయం తెలిసిందే. ఆ వాయిస్ లో కరోనా పాట వింటే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ పాట విన్న ప్రతి ఒక్కరూ చెప్పలేని భాషలలో తిట్ల దండకం అందుకున్నారు. అయినా సరే ఆర్జీవీ అన్నమాట మీద నిలబడి.. ఏకంగా వైరస్ పై ఓ సినిమానే తెరకెక్కించేశాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED భారీ పెట్టుబడితో మెగా హీరోలు మెగా బస్తీ బిజినెస్? i5 Network
×