బుట్టబొమ్మనే హ్యాక్ చేసి ఎలాంటి ఫొటోలు పెడుతున్నారో తెలుసా? Pooja Hegde Instagram hacked | i5Network

బుట్టబొమ్మనే హ్యాక్ చేసి ఎలాంటి ఫొటోలు పెడుతున్నారో తెలుసా? pooja hegde instagram hacked | i5 Network మహమ్మారీ వేళ రకరకాల పరిణామాలు ఊపిరాడనివ్వడం లేదు. అందులో హ్యాకింగ్ ఒకటి. నిత్యం హ్యాకర్లు పంజా విసురుతూనే ఉన్నారు. ఇందులో సామాన్యులు మాన్యులు అనే తేడా ఏం లేదు. సెలబ్రిటీలకు ఈ ముప్పు కాస్త ఎక్కువే. అసలు తాజా లాక్ డౌన్ పరిణామంతో పని లేకుండా ఇంతకుముందే.. పవన్ కల్యాణ్.. శోభన.. కరీనా కపూర్.. ఊర్వశి రౌతేలా.. ఒకరేమిటి ఎందరినో హ్యాకర్లు వేధించారు. వీరి సోషల్ మీడియాల్ని హ్యాక్ చేసి నానా రచ్చ చేశారు. ఇప్పుడు హ్యాకింగ్ మరింత పెచ్చు మీరింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టిక్ టాక్ బ్యాన్ పై టాలీవుడ్ యువ హీరోల రియాక్షన్ | Heroes Reaction On Tiktok Ban | i5 Network
×