సేతుపతికి బాలీవుడ్ ఖాన్ నుంచి పిలుపు? Bollywood Star Hero Offers to Vijay Sethupathi | i5 Network

సేతుపతికి బాలీవుడ్ ఖాన్ నుంచి పిలుపు? Bollywood Star Hero Offers to Vijay Sethupathi | i5 Network | గత రెండు మూడేళ్ళుగా సౌత్ అంతా సూపర్ నటుడని మార్మోగిపోతున్న పేరు విజయ్ సేతుపతి. తమిళ సినిమాల్లోనే తన సత్తా చాటినా సేతుపతి నటనకు ఫిదా అయ్యి తెలుగు మేకర్స్ కూడా ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పటికే విజయ్ సేతుపతి మెగాస్టార్ చిరంజీవి 'సైరా' లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఇక వైష్ణవ్ తేజ్ డెబ్యూ ఫిలిం 'ఉప్పెన' లో కూడా నటిస్తున్నారు. ఇవే కాకుండా అల్లు అర్జున్ 'పుష్ప' లో కూడా నటింపజేసే ప్రయత్నాలు జరిగాయని వార్తలు వచ్చాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టిక్ టాక్ బ్యాన్ పై టాలీవుడ్ యువ హీరోల రియాక్షన్ | Heroes Reaction On Tiktok Ban | i5 Network
×