తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ గురించి అనసూయ అసలు నిజాలు | Anchor Anasuya about 1st Boy Friend | i5 Network

తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ గురించి అనసూయ అసలు నిజాలు | Anchor Anasuya about 1st Boy Friend | i5 Network || యాంకర్ అనసూయ.. తెలుగు ప్రేక్షకులుకు ఈ పేరు పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపై పలు షోలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ అందాల యాంకరమ్మ. ప్రస్తుతం అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై తన హవా చూపిస్తోంది. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సినిమాల్లో సైతం వరుస అవకాశాలు కొట్టేస్తోంది. సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’లో 'రంగమ్మత్త'గా అందరిని మెప్పించింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టిక్ టాక్ బ్యాన్ పై టాలీవుడ్ యువ హీరోల రియాక్షన్ | Heroes Reaction On Tiktok Ban | i5 Network
×