Who is behind Naga babu's controversial comments | i5 Network

Who is behind Naga babu's controversial comments | i5 Network || మెగా బ్రదర్ నాగబాబు ఈ నిర్బంధ టైంలో చిచ్చు రాజేస్తున్నారు. వరుస వివాదాస్పద ట్వీట్లతో హాట్ టాపిక్ గా మారుతున్నారు. మొన్నటికి మొన్న జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథురాం గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా కీర్తించి వివాదాన్ని రాజేశారు. ఈ ట్వీట్లపై తీవ్ర వ్యతిరేకత రావడం.. కేసులు కూడా నమోదు కావడంతో వివరణ ఇచ్చుకున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టిక్ టాక్ బ్యాన్ పై టాలీవుడ్ యువ హీరోల రియాక్షన్ | Heroes Reaction On Tiktok Ban | i5 Network
×