కారులో నిద్రపోతున్న తన డ్రైవర్ ని చూసి వేటూరి ఏం చేశాడో తెలుసా? Veturi Behavior with his Car Driver

కారులో నిద్రపోతున్న తన డ్రైవర్ ని చూసి వేటూరి ఏం చేశాడో తెలుసా? Veturi Behavior with Car Driver | i5 Network || దిగ్గజ గేయ రచయిత వేటూరి పాటల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో.. ఆయన వ్యక్తిత్వం గురించి కూడా అంతే గొప్పగా మాట్లాడుకుంటారు ఇండస్ట్రీ జనాలు. శేఖర్ కమ్ముల తన తొలి సినిమా ఆనంద్ చేస్తున్నపుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే..అతడి తపన చూసి చాలా తక్కువ పారితోషకానికి పాటలు రాసి ఇచ్చిన మహానుభావుడాయన. ఇలా వేటూరి గొప్పదనాన్ని చాటే ఉదంతాలు మరెన్నో ఉన్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టిక్ టాక్ బ్యాన్ పై టాలీవుడ్ యువ హీరోల రియాక్షన్ | Heroes Reaction On Tiktok Ban | i5 Network
×