టాలీవుడ్ లో అన్నమయ్య లాంటి సినిమాలు చేసే హీరోలే లేరా? Raghavendra rao Opinion On Telugu Heroes

టాలీవుడ్ లో అన్నమయ్య లాంటి సినిమాలు చేసే హీరోలే లేరా? Raghavendra rao Opinion On Telugu Heroes | i5 Network | అక్కినేని నాగార్జున - రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో తెరకెక్కిన అద్భుత చిత్రం 'అన్నమయ్య'. ఈ సినిమా 1997 మే 22న విడుదలైంది. అంటే ఈ సినిమా వచ్చి 23 ఏళ్ళు అయింది. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్ళైనా ఇప్పటికి టీవీలలో టెలికాస్ట్ చేస్తే జనాలు టీవీలకు అతుక్కొని పోయి చూస్తారు. 'అన్నమయ్య' సినిమా అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED బాలయ్య ఆఫర్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..?
×