బిగ్ బాస్-4 జాబితా రెడీ | Bigg Boss Telugu Contestants season 4 | Mahesh Babu | i5 Network

బిగ్ బాస్-4 జాబితా రెడీ | Bigg Boss Telugu Contestants season 4 | Mahesh Babu | i5 Network || బిగ్ బాస్.. దీనికి ఉండే క్రేజ్ అంతా ఇంతాకాదు.. వరుసగా మూడు సీజన్లలో చాలా మంది ముక్కుమొహం తెలియని వారు కూడా సెలెబ్రెటీలుగా మారిపోయారు. బోలెడు పాపులారిటీ సంపాదించారు. ప్రముఖ చానెల్ లో ప్రసారమయ్యే ఈ షో వాస్తవానికి జూన్ లో ప్రారంభం కావాల్సి ఉండేది. కానీ ప్రస్తుత మహమ్మారి-లాక్ డౌన్ కారణంగా బిగ్ బాస్ వాయిదా పడింది. షూటింగ్ లకు అనుమతిస్తే కానీ బిగ్ బాస్ మొదలయ్యే తేదీపై క్లారిటీ రానుంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED బాలయ్య ఆఫర్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..?
×