సీఎం జగన్ తో మెగాస్టార్ కీలక భేటి? Megastar Chiranjeevi to meet AP CM Jagan | i5 Network

సీఎం జగన్ తో మెగాస్టార్ కీలక భేటి? Megastar Chiranjeevi to meet AP CM Jagan | i5 Network || రాజకీయాల్లో మరో కీలక మలుపు. సినీ రాజకీయ దిగ్గజాలైన చిరంజీవి సీఎం జగన్ లు మరోసారి భేటి కాబోతున్నారు. పైకి నిపుణుల సలహాల స్వీకరణ అని చెబుతున్నా రాజకీయంగా ఏదో అలజడి. మెగాస్టార్ తో జగన్ భేటి వెనుక ఏమున్నదన్నది గండకోట రహస్యంగా మారింది. రాబోయే రోజుల్లో సినీ రాజకీయ వర్గాల్లో ఏదో సంచలనం జరగబోతోందన్న చర్చ మొదలైంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED బాలయ్య ఆఫర్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..?
×