చిక్కుల్లో అనుష్క: లీగల్ నోటీసులు జారీ | Anushka in Big Trouble | i5 Network

చిక్కుల్లో అనుష్క: లీగల్ నోటీసులు జారీ | Anushka in Big Trouble | i5 Network || బాలీవుడ్ లో ఇటీవల వచ్చిన అమెజానా ప్రైమ్ లో ప్రసారమైన ‘పాతాల్ లోక్’ షో వివాదంలో చిక్కుకుంది. ఈ షోకు కో ప్రొడ్యూసర్ గా కూడా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ వ్యవహరించింది. ఆ సినిమా మే 18న టెలికాస్ట్ అయ్యింది. ఈ షో రెండో ఎపిసోడ్ లో నేపాలి కమ్యూనిటీ మొత్తాన్ని అవమానించేలా పలికిన ఓ డైలాగ్ వివాదాస్పదమైంది. నేపాలీ క్యారెక్టర్ ను కమ్యూనిటీని మొత్తాన్ని కించపరిచేలా ఓ పదం వాడారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED బాలయ్య ఆఫర్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..?
×