కేజీఎఫ్ డైరెక్టర్ తో జూనియర్ ఎన్టీఆర్ | KGF Director with Junior NTR Movie | i5 Network

కేజీఎఫ్ డైరెక్టర్ తో జూనియర్ ఎన్టీఆర్ | KGF Director with Junior NTR Movie | i5 Network || ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. యాక్టింగ్ - డ్యాన్స్ - డైలాగ్ డెలివరీ - ఫైట్స్ ఇలా అన్నిట్లో రాణిస్తూ అదరగొడుతున్నాడు. కొన్నేళ్లుగా సూపర్ ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ వరుస సినిమాలతో వరుస విజయాలతో దూకుడు చూపిస్తున్నాడు. ఎన్టీఆర్ తో సినిమా తీయడానికి సౌత్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకనిర్మాతలు ఎదురు చూస్తున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED బాలయ్య ఆఫర్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..?
×