తాగి కుర్ర హీరో చెంప చెల్లుమనిపించిన స్టార్ హీరో | Star Hero Slaps to Youth Hero | i5 Network

తాగి కుర్ర హీరో చెంప చెల్లుమనిపించిన స్టార్ హీరో | Star Hero Slaps to Youth Hero | i5 Network || తాగిన మత్తులో ఉన్నప్పుడు సిత్రవిచిత్రాలు చూడాల్సి ఉంటుంది. అలానే ఓ స్టార్ హీరో పబ్బు పార్టీలో తనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న కుర్రహీరో చెంప చెల్లుమనిపించాడట. అయితే ఈ విషయంపై ఘటన జరిగిపోయిన చాలా కాలానికి సోషల్ మీడియాలో విస్త్రతంగా చర్చ సాగింది. అది కూడా నిన్నగాక మొన్న జరిగిన ఘటన అంటూ ప్రచారం సాగడంతో సదరు కుర్రహీరో అభిమానులు దానిపై ఆరాలు తీశారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED రోజా టీవీ షో పై పోసాని సంచలన కామెంట్స్ | Posani Krishna Murali Comments On Roja TV Show | i5 Network
×