డైరెక్టర్ అవతారమెత్తిన సూపర్ స్టార్ కృష్ణ । Super Star Krishna to Direct New Movie | i5 Network

డైరెక్టర్ అవతారమెత్తిన సూపర్ స్టార్ కృష్ణ । Super Star Krishna to Direct New Movie | i5 Network || తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే అగ్ర నటులలో సూపర్ స్టార్ కృష్ణ ఒక్కరు. కృష్ణ 1970లు - 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ పొంది సూపర్ స్టార్ గా ప్రఖ్యాతి పొందాడు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964లో హీరోగా నటించిన తొలి సినిమా 'తేనెమనసులు' - మూడవ సినిమా 'గూఢచారి 116' సినిమాతో సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED మాస్ మహారాజా సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోందా? Ravi Teja Movie to Release in OTT? i5 Network
×