కుటుంబం మొత్తానికి వైరస్ అంటించిన నిర్మాత కూతురు | Producer Family effected with Virus | i5 Network

కుటుంబం మొత్తానికి వైరస్ అంటించిన నిర్మాత కూతురు | Producer Family effected with Virus | i5 Network || కరోనాను తీసుకొచ్చిన కూతురు వల్ల ఇప్పుడు ఆ ప్రముఖ నిర్మాత కుటుంబమంతా ఆస్పత్రిపాలైంది. నిర్మాత ఆయన భార్యను క్వారంటైన్ లో ఉంచగా.. మరో కూతురిని ఆస్పత్రిలోని ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. దీంతో కూతురు వల్ల ఇప్పుడు ఆ నిర్మాత కుటుంబమంతా ఆస్పత్రి పాలైన వైనం వెలుగుచూసింది. తాజాగా బాలీవుడ్ కు చెందిన స్టార్ ప్రొడ్యూసర్ కరీం మొరాని కుమార్తె షాజా మొరాని కూడా ఈ ప్రాణాంతక కరోనా బారిన పడడం కలకలం రేపింది. షారుఖ్ కాన్ కు మొరాని చాలా సన్నిహితుడు. చెన్నై ఎక్స్ ప్రెస్ రావణ్ మూవీల నిర్మాతగా కరీం మొరాని పనిచేశారు. కొన్ని హిట్ సినిమాలు తీశారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టీవీ ఇండస్ట్రీలో మహమ్మారి కలకలం: TV Artists effects on Positive Cases
×