#RRR Updates: భీమ్ కు బాబాయిగా సూపర్ స్టార్ | Super Star to act in RRR Movie | i5 Network

#RRR Updates: భీమ్ కు బాబాయిగా సూపర్ స్టార్ | Super Star to act in RRR Movie | i5 Network || రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఆ విషయమై చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. అసలు మోహన్ లాల్ ఈ సినిమాలో నటించబోతున్నాడా లేదా అనే విషయంపై క్లారిటీ రాకుండానే మరో వార్త సినీ ప్రేమికులకు సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తోంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED చనిపోయినట్లు కలలొస్తున్నాయా? What will Happen If Dead People Came into the Dreams? i5 Network
×