హీరోయిన్స్ కి చిరంజీవి ఫోన్: సీరియస్ గా మెగా క్లాస్ | Chiranjeevi Serious Class to Telugu Heroines

హీరోయిన్స్ కి చిరంజీవి ఫోన్: సీరియస్ గా మెగా క్లాస్ | Chiranjeevi Serious On Telugu Heroines || i5 Network || కరోనా విపత్తు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా సినిమా పరిశ్రమకు చెందిన రోజు వారి వేతనం తీసుకునే కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారు తినడానికి కనీసం తిండి లేక అవస్థలు పడుతున్నారు. వారి కోసం టాలీవుడ్ స్టార్ కరోనా క్రైసిస్ ఛారిటీని చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పలువురు స్టార్ హీరోలు దర్శకులు నిర్మాణ సంస్థలు ఇప్పటికే ఈ ఛారిటీకి విరాళాలను అందించడం జరిగింది. కాని ఇప్పటి వరకు హీరోయిన్స్ ఎవరు కూడా ఈ ఛారిటీకి విరాళాలు ఇవ్వక పోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED వైరల్ అవుతున్న వెంకీమామ పెళ్లి ఫోటోలు | 8Hero Venkatesh Marriage Photos Goes Viral | i5 Network
×