Hats off to Hero Gopichand: హీరో గోపీచంద్ చేసిన పనికి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే । i5 Network

Hats off to Hero Gopichand: హీరో గోపీచంద్ చేసిన పనికి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే । i5 Network || మహమ్మారి ప్రపంచానికి పాఠాలు నేర్పిస్తోంది. సాధరంగా ఆహ్వానించిన ధనిక దేశాల్ని చాప చుట్టేసింది. పేద దేశాల్లో కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైపరీత్యం నుంచి బయటపడేది ఎలా? అని భారత్ సైతం తల పట్టుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం నెమ్మదిగా మరణాల సంఖ్య పెరుగుతుండడం పెను కంపనాలు పుట్టిస్తోంది. ఈ పర్యవసానం పేదల ఆకలి కేకల్ని బయట పెడుతోంది. రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు ఎందరు ఉన్నారో బయటి ప్రపంచానికి ఆవిష్కరిస్తుంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టీవీ ఇండస్ట్రీలో మహమ్మారి కలకలం: TV Artists effects on Positive Cases
×