దుమారం రేపిన వరమా వెలుగులు... సిగరెట్ అంటించాడుగా | RGV Makes Fun Of Modi's Call | i5 Network

Watch: దుమారం రేపిన వరమా వెలుగులు... సిగరెట్ అంటించాడుగా | RGV Makes Fun Of Modi's Call and also వివాదాలు లేనిదే పొద్దు గడవని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు తన పైత్యాన్ని రంగరించి.. వివాదాస్పందంగా దీపం వెలిగించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావంగా ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చాడు. దీన్ని దేశ ప్రజలు రాజకీయ నేతలు ప్రముఖులు పాటించి ఘనంగా నిన్న రాత్రి దీపాలు వెలిగించారు. #RGV , #Modi , #India Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టీవీ ఇండస్ట్రీలో మహమ్మారి కలకలం: TV Artists effects on Positive Cases
×